banner image

How to Upgrade windows 10 to windows 11 Officially In Telugu

Microsoft ఇటీవల Windows 11 ని Release చేసిన విషయం తెలిసిందే. ఎన్నో కొత్త features తో, కొత్త look తో చాలా ఆకర్షనియంగా ఉంది. Windows 11 ని మీ కంప్యూటర్ లో install చేయాలనుకుంటున్నారా! అయితే ఇలా చేయండి. మీరు ముందుగా మీ కంప్యూటర్ Windows 11 కి సెట్ ( compatable ) అవుతుందా లేదా తెలుసుకోవాలి. అందుకు మీకు ఒక software కావాలి. అదే WhyNotWin11 software.
Step 1:
ఈ software ని డౌన్లోడ్ చేసుకోడానికి ఈ Website లోకి వెళ్ళండి.
https://github.com/rcmaehl/WhyNotWin11

Step 2:
కిందికి scroll చేస్తే Download latest stable release అని ఉంటుంది దాన్ని click చేస్తే ఆ software డౌన్లోడ్ అవుతుంది.

Step 3:
Download అయ్యాక ఆ software ని run చేయండి.

Step 4:
Software Open అవ్వగానే మీ కంప్యూటర్ ని check చేస్తుంది, Windows 11 install చేయడానికి మీ కంప్యూటర్ support చేస్తుందా లేదా అని. Checking పూర్తయ్యాక అందులో అన్ని Green colour టిక్ మార్క్ వస్తే మీ కంప్యూటర్ Windows 11 ని support చేస్తుంది అని తెలుసుకోండి.

Step 5:
మీ కంప్యూటర్ లో Windows start పై క్లిక్ చేసి Windows Insider Program ని సెర్చ్ చేయండి. అది కనపడగానే క్లిక్ చేయండి.

Step 6:
Open అవ్వగానే కింద చూపిన విదంగా వస్తుంది. అలా రానివాళ్ళకు Get Started అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తరువాత Register అని వస్తుంది. Register అవ్వండి.

Step 7:
Register అయిన తరువాత మీకు Dev Channel అని ఉంటుంది దాని పై క్లిక్ ఇవ్వండి. Next మల్లి dev channel ని సెలెక్ట్ చేసుకోండి.

Step 8:
Windows Update లోకి వస్తే అక్కడ Check for Updates అనే బటన్ ని click చేయగానే downloading స్టార్ట్ అవుతుంది. దీనికి చాలా సమయం పడుతుంది. డౌన్లోడ్ పూర్తవగానే Install అవుతుంది. Installing process అయిపోయాక Restart Now button వస్తుంది. Restart Now ని click చేయగానే మీ కంప్యూటర్ Restart అయి windows 11 తో కొత్తగా మారిపోతుంది.

Download Windows 11

How to Upgrade windows 10 to windows 11 Officially In Telugu How to Upgrade windows 10 to windows 11 Officially In Telugu Reviewed by Mayavi on July 13, 2021 Rating: 5

No comments:

Powered by Blogger.