Tags add చేయడం చాలా సులువు
మనం యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేశాక వాటికి Tags ఇస్తూ ఉంటాము. వీడియో Tags కోసం మనం విడ్ ఐక్యూ (VidIQ) , ట్యూబ్ బడ్డీ (TubeBuddy) వంటి Extensions ని వాడుతూ ఉంటాం. ఇవేవీ వాడకుండా సులభంగా Tags ని పెట్టుకోవచ్చు.
VidIQలో, TudeBuddy లో వేరే వాళ్ళ వీడియోస్ కి ఉన్న Tags ని ఆ వీడియో ఇన్ఫర్మేషన్ ని చూడొచ్చు. వీడియోస్ కి ఉన్న Tags ని అందులో Directగా కాపీ చేస్తూ ఉంటాము. అలా కాపీ చేయడం వల్ల ఆ చానల్ కి సంబంధించిన Names తో సహా copy అవుతాయి. మనం మళ్లీ వాటిని చెక్ చేసుకుని అనవసరమైన Tags ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మనం సులువుగా యూట్యూబ్ వీడియోస్ Tags ని ఇలా పెట్టొచ్చు.
అందుకోసం rapidtags.io అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి అందులో ఉన్న సర్చ్ ఇంజన్ లో మనకు కావాల్సిన టాపిక్ ని లేక మన వీడియో టైటిల్ ని అందులో సర్ చేస్తే మనకు Tags ని ఇస్తుంది. ఇలా మనకు కావాల్సిన Tags ని easy గా మన వీడియోస్ కి add చేయొచ్చు.
No comments: